తీవ్ర వర్షాభావంతో ప్రశ్చిమ ప్రకాశంను ఆదుకోవాలని జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పీవీ శివా రెడ్డి అన్నారు. ఒంగోలు అతిథి గృహాంలో మంగళవారం కేంద్ర, మత్స్య కార పశుసంవర్థక మంత్రి పురుషోత్తం రూపాలాను కలసి యర్రగొండ పాలెం, గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి అసెంబ్లీ ప్రాంతాలలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదుర్కోంటున్న విషయాలను వివరించారు. పశుసంవర్థక శాఖ ద్వారా గ్రాసం, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా, యుతకు ఉపాధి కోసం డైరీ ఫాంలను, గెదేలు, మేకలు సంబంధిత జిల్లా అధికారులకు రుణ సౌకర్యం కల్పించే విధంగా చర్యలను తీసుకోవాలని కోరారు.

