శ్రీరామ పూజిత అక్షింతలు పంపిణీ

ఒంగోలు నగరంలోని గాంధీనగర్ 4వ వీధిలోని రామాలయం గుడి లో మహిళా మూర్తిలతో స్థానిక గాంధీ నగర్ ప్రతి గృహ మునకు శ్రీరామ పూజిత అక్షింతలు పంచడం జరిగింది.
కార్యక్రమంలో దేవాలయం ధర్మకర్త సతీమణి పద్మావతి ఆధ్వర్యంలో కార్యక్రమం రామ భక్తులు ప్రతి ఇంటికి పూజిత అక్షింతలు వితరణ చేయటం జరిగింది. భువనేశ్వరి, శేషమ్మ, బాలమ్మ, మల్లేశ్వరి, కన్యాకుమారి, రజని, తులసి, విజయ, పద్మ, తీగల సత్యవతి, ఆశభి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *