ఒంగోలు కల్చరల్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సరాగాలు

ఒంగోలు కల్చరల్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఒంగోలు అంబేద్కర్ భవన్ లో నిర్వహించనున్న సంక్రాంతి సరాగాలు కార్యక్రమంలో భాగంగా మహిళలకు “పిండి వంటల పోటీలు” నిర్వహించటం జరుగుతుంది.
ఈ పోటీలలో విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ నగదు బహుమతులు, 3 కన్సోలేషన్
బహుమతులు (వస్తు రూపంలో) ఇవ్వబడును. పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ప్రసంశాపత్రం ఇవ్వబడుతుంది. కనుక మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవలసిందిగా విజ్ఞప్తి.
పోటీలలో పాల్గొనదలచిన వారు తమ పేర్లను కింది నెంబర్లలో 5వ తేదీ శుక్రవారం సాయంత్రం 5గంటల లోపు నమోదు చేసుకోవాలి.
మా మూర్తి…98485 12192
రాధా రమణ గుప్తా..94921 80492.

పిండివంటల తయారీకి కావలసిన వస్తువులు ఎవరికి వారే ఏర్పాటు చేసుకోవాలి

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *