తాళ్లూరు మండలంలోని తూర్పుగంగవరం విద్యుత్ సబ్ స్టేసన్ లో గ్రామానికి చెందిన గూడా చిన బ్రహ్మారెడ్డి కుమారులు ప్రసాద్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి లు తమ సొంత నిధులతో బోరు ఏర్పాటు చేయడంపై రైతులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బోరు ఏర్పాటు సందర్భంగా గ్రామ ఉప సర్పంచ్ వై.కాశిరెడ్డి కొబ్బరి కాయ కొట్టి కార్య క్రమాన్ని ప్రారంభించారు.

