రజా నగరం లో బెల్ట్ దుకాణం పై దాడి -18 బాటిల్స్ స్వాధీనం By JSDM NEWS Updated: Sat, 06 Jan, 2024 5:32 AM ఆంధ్రప్రదేశ్ Follow on 06 Jan తాళ్లూరు ఎస్సై వైవి రమణయ్య తన సిబ్బందితో రాజానగరంలో బెల్ట్ దుకాణం పై ఆకస్మికంగా దాడి నిర్వహించారు. బెల్ట్ దుకాణము నుండి 18 బాటిల్స్ ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe