ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో తాళ్లూరు మండల వైఎస్ ఎంపీపీ మంచాల నాగార్జున ప్రియాంక రెడ్డి మెనేజ్మెంట్ ఆధ్వర్యంలో నూతనంగా సంజీవని ప్రూర్ డ్రాప్స్ వాటర్ ప్లాంట్ ఘనంగా ప్రారంభించారు. పలువురు ప్రముఖలు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. వారిని తాళ్లూరు వైస్ ఎంపీపీ, సంజీవని ప్రూర్ డ్రాప్స్ వాటర్ ప్లాంట్ మెనేజింగ్ డైరెక్టర్ మంచాల నాగార్జున ప్రియాంక రెడ్డి, మెనేజింగ్ పార్టనర్ కంచర్ల శ్రీనుబాబులు ఘనంగా సన్మానించి మెమెంటోలు అందించారు.




