ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రం గుంటి గంగా భవాని ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయానికి అవసరమైన రూ.5వేల విలువైన గ్యాస్ పోయ్యి ను బహుకరించారు. దేవస్థాన కమిటి చైర్మన్ కొసనా గురు బ్రహ్మం, ఈఓ పి కార్తీక్, పూజారులు పాల్గొన్నారు.

