ఏ ఆర్ కే హోమ్స్ లో అయోధ్య అక్షింతలు పంపిణీ…

బొల్లారం ఏ ఆర్ కే హోమ్స్ లో మంగళ వారం అయోధ్య అక్షింతలు పంపిణీ చేశారు.
ఏ ఆర్ కే హోమ్స్ లోని ఆర్చిడ్ బ్లాకులో ఇంటింటికీ వెళ్ళి అక్షింతలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమం లో గోపాల రావు శంకరయ్య.అర్జున్ ప్రసాద్. మూర్తి.అరుంధతి. సీతా.వనిత.జ్యోతి.స్వప్న తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *