జాతీయస్థాయి ఎడ్ల పోటీలు ప్రారంభం -ప్రత్యేక పూజలు చేసి మంత్రుల చేతుల మీదుగా ప్రారంభించిన బూచేపల్లి -భారీగా హాజరైన జనసందోహం-తొలిరోజు పోటీల్లో 18 జతల ఎడ్లు

జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిల ఆధ్వర్యంలో జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు దర్శిలోని బూచేపల్లి నివాసం వద్ద బుధవారం ప్రారంభమయ్యయి. పోటీలకు రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి మేరుగు నాగార్జున, రాష్ట్ర పురపాలక పట్ట ణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలుత జ్యోతిప్రజల్వన చేసి పోటీలను ప్రారం భించారు. పోటీలకు హాజరైన ఎడ్ల జతల యజమానులను ఘనం గా సన్మానించారు. తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 18 జతల ఎడ్లు పాల్గొన్నాయి. తొలుత చండ్ర కోలు పట్టి బండ లాగించి మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్, బూచేపల్లి వెంకాయమ్మ, డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిలు కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మం త్రులు మాట్లాడుతూ బూచేపల్లి కుటుంబం 25 ఏళ్ల నుంచి దర్శి ప్రజల మన్ననలు పొందుతున్నారన్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ …ఆ నాటి రాజన్న పాలన జగనన్నకే సాధ్యమైందన్నారు. పేదలను ఆదుకోవడంలో, అభిమానం పంచడంలో బూచేపల్లి కుటుంబం ఎల్లప్పుడూ ముం దుంటుందని చెప్పారు. మేనిఫెస్టోలో ఇచ్చిన 100శాతం హామీలు అమలు చేసిన సీఎం దేశంలో ఒక్క జగనన్నే అని చెప్పారు. రానున్న ఎన్నికల్లో 175 స్థానాలు అత్యధిక మెజార్టీతో గెల వడవడం ఖాయమని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ బూచేపల్లి కుటుంబం వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు ఎప్పుడూ అండంగా ఉంటుం
దన్నారు. మాట తప్పని మడమ తిప్పని నాయకుడు దేశంలో ఒక్క సీఎం జగన్ మాత్రమే ఆన్నారు. పేదల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారన్నారు. 40 ఏళ్ల ఇండ్రస్టీ అని చెప్పుకునే చంద్రబాబు.ఒక్క జగన్ ను ఎదుర్కొనే ధైర్యం లేక పవన్ ను ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకున్నారన్నారు. ఎంతమం ది కలిసి వచ్చినా సీఎం జగన్ ను ఏం చేయలేరన్నారు. కార్య క్రమంలో షేక్ కార్పొరేషన్ డైరెక్టర్, వైద్యవిభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్ఎం బాషా, మండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, దర్శి, దొనకొండ ఎంపీపీలు సుధా అచ్చయ్య, బొరిగొర్ల ఉషాము రళీ, కౌన్సిలర్లు మేడం మోహన్రెడ్డి, జగన్నాథం మోహన్ బాబు, తుళ్లూరి బాబురావు, ఆవుల జ్యోతి శివారెడ్డి, వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, జెడ్పీటీసీ నాగిరెడ్డి, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు గాలిమూటి దేవప్రసాద్, ఎంపీటీసీ సంఘ జిల్లా అధ్యక్షుడు బండి గోపాల్ రెడ్డి, సర్పంచ్లు, ఇతర నేతలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

మొదటి రోజు వీధిలో వివరాలు ఎలా ఉన్నాయి
*🍁ది 10-1-2024 వ తేదీ బుధవారం రోజున🍁*
*దర్శి గ్రామం పొదిలి రోడ్ ప్రకాశం జిల్లా లో*

  *🦚దర్శి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు🦚*
*🌹Dr. బుచేపల్లి శివ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో🌹*

   *🍁న్యూ క్యాటగిరి విభాగం విజేతలు లిస్ట్🍁*

*🦚1.వ స్థానం సాధించిన వారు*

శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో
*బీరం బుల్స్*
*బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు*
S.కొత్తూరు గ్రామం
పాణ్యం మండలం
నంద్యాల జిల్లా

*💥(సాంబ — విరాట్)💥*

*💥వారి జత లాగిన దూరము💥*
*🦚5050.2అడుగులు🦚*

*🦚2.వ స్థానం సాధించిన వారు*

శ్రీ అంకమ్మ తల్లి ఆశీస్సులతో
*USR BULLS*
*ఉమ్మారెడ్డి శ్రీ వల్లి గారు*
గంగన్న పాలెం గ్రామం
ముండ్లమూరు మండలం
ప్రకాశం జిల్లా

*💥వారి జత లాగిన దూరము💥*
*🦚4856.3అడుగులు🦚*

*🦚3.వ స్థానం సాధించిన వారు*

శ్రీ గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో
*పోపురి శ్రీనివాసరావు గారు*
మునుగోడు గ్రామం
అమరావతి మండలం
గుంటూరు జిల్లా

*Combind*

శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో
*RR BULLS*
*D. రోహన్ బాబు గారు*
హైదరాబాద్
రంగారెడ్డి జిల్లా
తెలంగాణ రాష్ట్రం

*💥సామ్రాట్ — మైలుది 💥*

*💥వారి జత లాగిన దూరము💥*
*🦚4818.6అడుగులు🦚*

*🦚4.వ స్థానం సాధించిన వారు*

*శ్రీ పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్*
*పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు*
మద్దిరాలముప్పాళ్ళ గ్రామం
నాగులుప్పలపాడు మండలం
ప్రకాశం జిల్లా

*💥(కొమరంభీం, భజరంగి)💥*

*💥వారి జత లాగిన దూరము💥*
*🦚4801.6అడుగులు🦚*

*🦚5.వ స్థానం సాధించిన వారు*

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో
*DVK బుల్స్*
*లాయర్ కృష్ణ గారు*
దర్గా గ్రామం
కంభం మండలం
ప్రకాశం జిల్లా

*💥వారి జత లాగిన దూరము💥*
*🦚4545.11అడుగులు🦚*

*🦚6.వ స్థానం సాధించిన వారు*

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో
*చిట్టి బోయిన భరత్ కుమార్ యాదవ్ గారు*
కీర్తి పల్లి గ్రామం
వీరు పనాయునిపల్లి మండలం
కడప జిల్లా

*Combind*

శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆశీస్సులతో
*బొంబణబోయిన చిన్న రాయుడు యాదవ్ గారు*
నల్లయ్య గారి పల్లె గ్రామం
పెండ్లిమర్రి మండలం
కడప జిల్లా

*💥డాన్ — టైగర్💥*

*💥వారి జత లాగిన దూరము💥*
*🦚4521.6అడుగులు🦚*

*🦚7.వ స్థానం సాధించిన వారు*

శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో
*బీరం బుల్స్*
*బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు*
S.కొత్తూరు గ్రామం
పాణ్యం మండలం
నంద్యాల జిల్లా

*💥(రామన్ —  ధర్మ )💥*

*💥వారి జత లాగిన దూరము💥*
*🦚4508.5అడుగులు🦚*

*🦚8.వ స్థానం సాధించిన వారు*

శ్రీ తిక్క తాతయ్య స్వామి ఆశీస్సులతో
*కుర్వ కర్రెప్ప గారు*
గొర్ల ఖాన్ దొడ్డి గ్రామం
గట్టు మండలం
జోగులాంబ గద్వాల్ జిల్లా

*💥వారి జత లాగిన దూరము💥*
*🦚4406.9అడుగులు🦚*

*🦚9.వ స్థానం సాధించిన వారు*

శ్రీ కృష్ణవేణి అమ్మ తల్లి ఆశీస్సులతో
*యల్లం బుల్స్*
*యల్లం సాంబశివరావు గారు*
లింగాయపాలెం గ్రామం
గుంటూరు రూరల్ మండలం
గుంటూరు జిల్లా

*💥వారి జత లాగిన దూరము💥*
*🦚4384.11అడుగులు🦚*

*🦚10.వ స్థానం సాధించిన వారు*

శ్రీ మహానందీశ్వర స్వామి ఆశీస్సులతో
*సాకం బ్రహ్మానంద రెడ్డి గారు*
మాసానపల్లి గ్రామం
దువ్వూరు మండలం
కడప జిల్లా

*Combind*

*కవ్వ బాలయ్య గారు*
పత్తూరు గ్రామం
కాజీపేట మండలం
కడప జిల్లా

*💥సైరా బాలయ్య💥*

*💥వారి జత లాగిన దూరము💥*
*🦚4351.3అడుగులు🦚*

*🦚11.వ స్థానం సాధించిన వారు*

శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ మూలస్తేశ్వర స్వామి ఆశీస్సులతో
*DSC బుల్స్*
*దేవభక్తుని శ్రీకాంత్ చౌదరి గారు*
నాదెండ్ల గ్రామం
నాదెండ్ల మండలం
పల్నాడు జిల్లా

*💥(భీష్మ, భీమ)💥*

*💥వారి జత లాగిన దూరము💥*
*🦚3926.7అడుగులు🦚*

*🦚12.వ స్థానం సాధించిన వారు*

శ్రీ మలి హజరత్ రోహిత్ ఆశీస్సులతో
*JMD బుల్స్*
*J అయూబ్ భాష గారు*
వెలుగోడు గ్రామం
వెలుగోడు మండలం
నంద్యాల జిల్లా
*💥(నాయక్, ఖల్ నాయక్)💥*

*💥వారి జత లాగిన దూరము💥*
*🦚3310.11అడుగులు🦚*

*🦚13.వ స్థానం సాధించిన వారు*

శ్రీ గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో
*మామిళ్ళ సుబ్బారెడ్డి గారు*
C. కొత్తపల్లి గ్రామం
వల్లూరు మండలం
కడప జిల్లా

*Combind*

శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో
*RR. BULLS*
*D. రోహన్ బాబు గారు*
హైదరాబాద్
రంగారెడ్డి జిల్లా
తెలంగాణ రాష్ట్రం

*💥వారి జత లాగిన దూరము💥*
*🦚3300అడుగులు🦚*

*🦚14.వ స్థానం సాధించిన వారు*

*PMR మెమోరియల్*
*ప్రేమరాజు ఫర్టిలైజర్ గారు*
కులుమాల గ్రామం
గోనెగండ్ల మండలం
కర్నూలు జిల్లా

*💥వారి జత లాగిన దూరము💥*
*🦚3103.2అడుగులు🦚*

*🦚15.వ స్థానం సాధించిన వారు*

శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో
*సయ్యంపు రాజేశ్వరి గారు*
అబ్బినేనిగుంటవారిపాలెం గ్రామం
పెదనందిపాడు మండలం
గుంటూరు జిల్లా

*💥వారి జత లాగిన దూరము💥*
*🦚3073.8అడుగులు🦚*

*🦚16.వ స్థానం సాధించిన వారు*

శ్రీ గంగమ్మ తల్లి ఆశీసులతో
*ANR బుల్స్*
*ఆదినీడి నాగేశ్వరరావు యాదవ్ గారు, శివ పార్వతి యాదవ్ గారు*
తుళ్లూరు గ్రామం
తుల్లూరు మండలం
గుంటూరు జిల్లా

*💥వారి జత లాగిన దూరము💥*
*🦚2726.9అడుగులు🦚*

*🦚17.వ స్థానం సాధించిన వారు*

శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో
*GAH REDDY GARU*
అక్కం పల్లి గ్రామం
సంజముల మండలం
నంద్యాల జిల్లా

*💥వారి జత లాగిన దూరము💥*
*🦚2700అడుగులు🦚*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *