పార్టీ అభ్యున్నతికి ప్రతి
ఒక్కరూ కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శివా రెడ్డి కోరారు. ఒంగోలు అసెంబ్లీ కనీ ్వనర్ వైసీ యోగయ్య యాదవ్ ఆధ్వర్యంలో మం గళవారం రామ్ నగర్, అన్నవరప్పాడు శ్రీలక్ష్మి, విజయ రావు, లత ఆధ్వర్యంలో పలువురు మహి ళలు పార్టీలో చేరారు. పీఎం నరేంద్రమోదీ ఆధ్వ ర్యంలో గత పది సంవత్సరాల నుంచి ప్రజలకు చక్కటి పాలన అందించారని, అయోధ్యలో బాల రాముని మందిరం నిర్మించి భారతీయుల కల నెరవేర్చారన్నారు. జిల్లా కార్యదర్శి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
