తాళ్లూరు మండలం లో వాహనాల తనిఖీ – వెలుగు వారి పాలెం లో ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు కౌన్సిలింగ్

ఎన్నికల సందర్భంగా ఎస్సై వైవీ రమణయ్య ఆధ్వర్యంలో సిబ్బంది శుక్రవారం తూర్పు గంగవరం వద్ద వాహనాలు తనిఖీ చేశారు. వాహనాల్లోని బ్యాగ్ లు, సూట్కేసులను క్షుణ్ణంగా పరిశీలించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ప్రజలకు కౌన్సెలింగ్
తాళ్లూరు మండలంలోని వెలుగువారిపాలెం గ్రామస్థులకు ఎస్సై వై.వి రమణయ్య కౌన్సెలింగ్ ఇచ్చారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు నేతలు సహకరించాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *