తమిళ్ ప్రముఖ నటుడు డేనియల్ బాలాజీ కన్నుమూత..

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్ప టికే చాలా మంది ప్రముఖ నటీనటులు మృతి చెందారు.
అయితే, తాజాగా ఈ రోజు ప్రముఖ తమిళ నటుడు డేనియల్ బాలాజీ కన్ను మూశారు. గుండెపోటుతో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబీకులు వెల్లడించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

వెట్ట యాడు విలయాడు, వడా చెన్నై లాంటి సినిమాలలో ఆయన కీలక పాత్రలు పోషించారు. ఇక తెలుగులో.. సాంబ, ఘర్షణ, చిరుత, టక్ జగదీష్ సినిమాలలో విలన్ గా పని చేశారు.

బాలాజీ.. ఎక్కువగా నెగిటివ్ రోల్స్ చేశారు. తమిళ పరిశ్రమకు చెందిన ప్రముఖులు అలాగే అభిమానులు బాలాజీకి నివాళులు అర్పిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *