విద్యార్థులు ఆరోగ్యం పై కెరియర్ పై దృష్టి పెట్టాలి – తూర్పుగోదావరి పిహెచ్ సి వైద్యాధికారి డాక్టర్ మౌనిక

 

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

18 ఏళ్లలోపు అమ్మాయిలకు పెళ్లి చేయరాదని తూర్పు గంగవరం పిహెచ్ సి విద్యాధికారి డాక్టర్ కె. మౌనిక తెలిపారు. తూర్పుగంగవరం జెడ్పీ హైస్కూల్లో కౌమా రదశ బాలికలకు గురువారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ మౌనిక మాట్లాడుతూ విద్యార్థుల ఆటలు, పాటలు, చేయాల్సిన దినచర్యలు గురించి వివరించారు. ఆహారపు అలవాట్లు, పాష్టికాహారం గురించి తెలియజేశారు. కెరియర్ పై దృష్టి పెట్టాలని , తక్కువ వయసులో వివాహాలు చేసుకుంటే కాన్పులు కష్ట సాధ్యమవుతా యని, బిడ్డలు బలహీనంగా పుడతారని చెప్పారు. ఎంఈఓ సుధాకర్ రావు, పీహెచ్ఎన్ షేక్ మస్తాన్ వలి వి.సుశీల పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *