వన మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం ఒంగోలు నగరంలోని భాగ్యనగర్ లో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, విద్యార్థులతో కలిసి మొక్కలను నాటారు.
కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమీషనర్ వేంకటేశ్వర రావు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
