బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల లో తెలుగు అసోసియేట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న తెలుగు అసోసియేట్ ప్రొఫెసర్ మృదుల జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. ఈనెల 5వ తేదీన ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది మురుము చేతల మీదుగా మృతుల అవార్డును అందుకొనున్నారు. ఈ సందర్భంగా మృదులను కళాశాల ప్రిన్సిపాల్ డా.కే.పద్మావతి ,అధ్యాపక సిబ్బంది అభినందించారు.
