సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి ఆలయంలో సోమవారం అమావాస్య సందర్భంగా రుద్ర హోమం నిర్వహించారు. హోమంలో పాల్గొనేందుకు అమ్మవారి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. యెహోవంలో ఆలయ ఈవో గుత్తా మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హోమం అనంతరం భక్తులకు అన్న ప్రసాద్ వితరణ జరిగింది.

