వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ జన్మదినాన్ని పురష్కరించుకుని జీజీహెచ్ లో సత్యన్న సేన ఆధ్వర్యంలో శివాజీ యాదవ్, శ్రీహరి యాదవ్ల సమక్షంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేక్ ను కట్ చేసి 600 మంది రోగులకు, సహాయకులకు అన్నదానం నిర్వహించారు. జిజిహెచ్ డిప్యూటి సూపరిండెంట్ డాక్టర్ కిరణ్, ఆర్ఎంఓ డాక్టర చెంచయ్య, బిజెపి జిల్లా అధ్యక్షుడు శివా రెడ్డి, టి సురేష్ యాదవ్, దండు శ్రీను, డాక్టర్ ఉబ్బా, నేతాజి, రాజశేఖర్లు పాల్గొన్నారు. 16 ఎని303: అన్నదానం చేస్తున్న బిజేపి నాయకులు

