ఇటలీలో జరిగిన అంతర్జాతీయ స్టోనాలో దర్శి ఎమ్మెల్యే, వైసీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. స్టోనాలో జరిగిన అంతర్జా తీయ గ్రానైట్ రకాలను పరిశీలిం చారు. రాజస్థాన్ పరిశ్రమల శాఖ మంత్రి కే విస్నోయ్ తో కలిసి ఈ స్టోనాలో డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. స్టోనాకు ఇతర దేశాల నుంచి అనేక మంది ప్రముఖగ్రానైట్ వ్యాపారులు హాజరయ్యారు.

