ఎన్టీయూ ఎపీ రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో జిల్లాలో ఎపీ టెట్ మోడల్ పరీక్ష నిర్వహించబడునని ఎన్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె యర్రయ్య, జి నరసింహా రెడ్డిలు ఒక ప్రకటనలో తెలిపారు. భవిష్య అకాడమి ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి 29న మధ్యాహ్నం రెండు గంటలకు ఆన్లైన్ ద్వారా పరీక్ష నిర్వహించబడునని తెలిపారు. ప్లే స్టోర్ ద్వారా bavisya Academy, kanigiri app యాప్ ను డౌన్లోడ్ చేసుకుని పరీక్ష వ్రాయవలసినదిగా కోరారు. పరీక్షలో ప్రతిభ చాటిన వారికి ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందించబడునని తెలిపారు. పూర్తి వివరాలకు 9000277050, 8185010221, 9440248772 ను సంప్రదించాలని కోరారు.
29న ఎన్టీయూ ఆధ్వర్యంలో టెట్ మోడల్ పరీక్ష
27
Sep