తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను, శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాద విశిష్టతను టిటిడి పేరు ప్రఖ్యాతలను వైభవాన్ని కాపాడాలని అందుకు విరుద్ధంగా దుర్భుద్ధితో దుష్పచారానికి దిగిన సీఎం చంద్రబాబు నాయుడు ప్రచారాన్ని ఖడిస్తూ వైసీపీ నాయకత్వం పిలుపు మేరకు తాళ్లూరు మండలంలో శనివారం గుంటి గంగా భవాని వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్టీ బాధ్యులు, ప్రజాప్రతినిధులు ఆమెను ఘనంగా సన్మానించారు. మండల పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఐవీ సుబ్బా రెడ్డి, అధ్యక్షుడు టీవీ సుబ్బా రెడ్డి, మాజీ ఎంపీపీలు పోశం మధుసూదన రెడ్డి, గోళ్ల పాటి మోషే, మాజీ జెడ్పీటీసీ ఎల్ జీ వెంకటేశ్వర రెడ్డి, మండల సర్పంచిల సంఘ అధ్యక్షుడు మారం ఇంధ్ర సేనా రెడ్డి, గుంటిగంగా భవాని మాజీ చైర్మన్ కటకంశెట్టి శ్రీనివాస రావు, కోఆప్షన్ మెంబర్ కరిముల్లా, మాజీ ఎఎంసీ డైరెక్టర్ గుజ్జుల యోగి రెడ్డి, సొసైటీ చైర్మన్లు యాడిక యలమందా రెడ్డి, కుమ్మిత జయ రామిరెడ్డి, మాజీ సొసైటీ అధ్యక్షులు పులి.ప్రసాద్ రెడ్డి, యూత్ ప్రధాన కార్యదర్శి బీమిరెడ్డి నాగమల్లేశ్వర రెడ్డి, సెల్ అధ్యక్షులు పునూరి. దేవదానం, కైపు. కృష్ణారెడ్డి, సంగు. కొండారెడ్డి, యత్తపు.మధుసూధన్ రెడ్డి, గోపు.శ్రీనివాసరెడ్డి, గుజ్జుల.వెంకటేశ్వర్లు, షేక్. హసన్ భాష, షేక్.ఖాసింవలి విద్యార్ధి, మైనార్టీ విభాగం కార్యదర్శులు విష్ణు, షేక్ లతీఫ్, తదితరులు పాల్గొన్నారు.



