తురకపాలెంకు చెందిన ఓ వివాహిత మహిళ అదృశ్యంపై శనివారం కేసు నమోదు అయినది. పోలీసుల కథనం ప్రకారం… తురకపాలెం గ్రామానికి చెందిన గజ్జల వెంకట క్రిష్ణా రెడ్డికి గజ్జల రాజేశ్వరితో వివాహామై ఏడు సంవత్సతరాలు అయినది. ఈనెల 27 నుండి ఆమె భార్య ఇంటిలో ఉంటూ కనిపించక కుండా పోయినది. బంధువుల వద్ద ఇతరుల చుట్టు ప్రక్కల వాకబు చేసి ఫలితం లేక పోవటంతో పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. ఎస్సై మల్లిఖార్జున రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
తురకపాలెంలో మహిళ అదృశ్యం – కేసు నమోదు
28
Sep