బదిలీల ప్రక్రియలో భాగంగా తాళ్లూరు మండల పరిషత్ కార్యాలయంలో పలువురు సిబ్బందిని నియమిస్తూ జిల్లా పరిషత్ సీఈవో చిరంజీవి ఆదివారం ఉత్తర్వులుజారీ చేశారు. జిల్లాపరిషత్ కార్యాలయంలో పని చేస్తున్న పలువురు ఉద్యోగులను తాళ్లూరు మండల పరిషత్ కార్యాలయంకు బదిలీ చేశారు. ఆఫీస్అడ్మిస్ట్రేషన్ అధికారిగా సానికొమ్ము సత్యం, సీనియర్ సహయకులుగా ఎ.మల్లిఖార్జురావు, జూనియర్ సహాయకులుగా వై.సుబ్బారావును నియమించారు. తాళ్లూరు పిఐయు జూనియర్ సహాయకులుగా ఎ .రూపాదేవిని నియమించారు.
తాళ్లూరు మండల పరిషత్ కార్యాలయంలో సిబ్బంది నియామకం
29
Sep