ప్రకాశం జిల్లాలో పలు దేవాలయాల్లో ఆర్ఎలను బదిలీ చేస్తూ దేవదాయశాఖ ఉత్వర్తులు ఇచ్చారు. జిల్లాలో ప్రసిద్ధి చెందిన సోమవరప్పాడు రెవిన్యూ పరధిలోని వేంచేసి ఉన్న గుంటి గంగా భవాని అమ్మవారి ఆలయంలో రికార్డు అసిస్టెంట్ గా పనిచేస్తున్న కె శ్రీనివాసరావును గిద్దలూరు గ్రూప్ టెంపుల్స్ కి, పొదిలి టెంపుల్స్ గ్రూప్ లో పనిచేస్తున్న ఆర్.ఎ కె . ప్రసాదరావు ను గుంటి గంగా భవాని ఆలయానికి, గిద్దలూరు గ్రూప్ టెంపుల్స్ లో పనిచేస్తున్న ఎం జగన్మోహన్ ను పొదిలి గ్రూప్ టెంపుల్స్ కి బదిలీ చేస్తూ దేవదాయశాఖ డిప్యూటీ కమీషనర్ బి. మహేశ్వర రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు.
దేవాదాయశాఖలో రికార్డ్ అసిస్టెంట్ లు బదిలీ
30
Sep