దసరా నవరాత్రుల సందర్భంగా శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానము
బల్కంపేట, హైదరాబాదు
లో తేది అక్టోబర్ 03 నుంచి 12 వరకు దసరా శరన్నవరాత్రోత్సవము లు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు దేవాలయ కార్యనిర్వహణాధికారి తెలియజేశారు.
3న బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారము. 4న మహాలక్ష్మీ దేవి అలంకారము
తేది. 5న శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారము
06న శ్రీ గాయత్రీ దేవి అలంకారము
07న శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారము
08న శ్రీ మంగళగౌరిదేవి అలంకారము
09న శ్రీ సరస్వతీ దేవి అలంకారము
10న శ్రీ దుర్గాదేవి అలంకారము
11న శ్రీ మహిషాసుర మర్దినీ దేవి అలంకారము
12న శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి అలంకారము లలో భక్తులకు అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు.
భక్తులు అధికసంఖ్యలో పై విశేష అలంకారము ల లో పాల్గొని అమ్మ వారి క్రుపకు పాత్రులు కావలనీ ఈ ఓ కోరారు.
బల్కంపేట దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 3 నుంచి 12 వరకు………………
30
Sep