ఆంధ్ర ప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్గా ప్రమాణీ స్వీకారం చేసిన అనిమిని రవి నాయుడిని రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి గొల్లపూడి వేణుబాబు శుక్రవారం కలిసి అభినందనలు తెలిపారు. క్రీడా రంగంలో రాష్ట్ర జాతీయ స్థాయిలో క్రీడా రంగం అభివృద్ధి అనిమిని సారధ్యంలో సాధ్యం అవుతుందని వేణుబాబు ఆశాభావం వ్యక్తం చేసారు.
