వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతల చేపట్టిన దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ప్రమాణ స్వీకరోత్సవానికి శుక్రవారం మండలంలోని ప్రతి గ్రామం నుండి అధిక సంఖ్యలో కార్యకర్తలు తరలి వెళ్లారు. రాష్ట్ర, జిల్లా, నియోజక వర్గ, మండల పార్టీ బాధ్యులు, గ్రామ నాయకులు, ప్రజా ప్రతినిథులు కార్యక్రమంలో పాల్గొని డాక్టర్ బూచేపల్లిని ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.

