శ్యామ్ లాల్ బిల్డింగ్ శ్రీ వేంకటేశ్వర,వీరాంజనేయ దేవాలయంలో కోట నీలిమ పూజలు……………………..

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సనత్ నగర్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి డాక్టర్ కోట నీలిమ శ్యామ్ లాల్ బిల్డింగ్ లోని శ్రీ వేంకటేశ్వర ,వీరాంజనేయ స్వామి దేవాలయం లో పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా
సీనియర్ కాంగ్రెస్ నాయకులు అమరం శ్రీనివాస్ రెడ్డి కోట నీలిమ తో పూజలు నిర్వహింపజేశారు.శాలువా పూల మాలతో సత్కరించారు.తీర్థ ప్రసాదాలను అందజేశారు.ఈ పూజలలో సనత్ నగర్ నియోజక వర్గం మాజీ ఏ బ్లాక్ అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు షేక్ గౌస్ , కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు అభిషేక్ అడపా,హోసి టోచర్, కృష్ణ యాదవ్, పవన్ , రమేష్ , సుమిత్ కుమార్ ,శీలం అనురాగ్ ,అడ్డు , మునీర్ ఖాన్ , హనీఫ్ ఖాన్ ,రాహుల్ , ప్రవీణ్ మహిళా కాంగ్రెస్ నాయకులు రమాదేవి, రాధా , చంద్రకళ మరియు పార్టీ క్యాడర్ పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *