తాళ్లూరు మండలంలోని కేజీబీవి టైప్-3, టైప్ -4లలో పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాశాఖాధికారి జి . సుబ్బయ్య తెలిపారు. టైప్-3 కేజీబబీవీలో డే – అండ్ నైట్ వాచ్ మెన్ ఒక పోష్టు, మండల కార్యాలయాల భవన సముదాయంలో ఉన్న నూతన భవనం టైప్ -4 లో చాకీ దార్, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్ ఒక్కోక్క పోస్టు చొప్పున ఉన్నట్లు చెప్పారు. మొత్తం నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయని అందుకు అర్హలైన వారి నుండి దరఖాస్తులు పూర్తి చేసి మండల విద్యాశాఖాధికారి కార్యాలయంనకు పంపాలని కోరారు.
తాళ్లూరులో పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం
09
Oct