ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో మాజీ రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ టీడీపీ లోకి చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు వారికి కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మంత్రి నారాయణ, ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, ఎమ్మెల్యే లు ఇంటూరి నాగేశ్వర రావు, కాకర్ల సురేష్, కావ్య కృష్ణా రెడ్డి, టీడీపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర లు పాల్గొన్నారు


