‘మానవత’ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో దాతల సహకారంతో కుష్టి వ్యాధిగ్రస్తులకు మందులు, పౌష్టికారం, సబ్బులు &చెప్పులు అందజేశారు. కార్యక్రమంలో కనిగిరి Dy. DMHO సృజన , Dr. బ్లెస్సి , PHC, చందలూరు, Dr N.V. సుబ్బారెడ్డి &మానవత దర్శి శాఖ అధ్యక్షులు ధనిరెడ్డి వెంకటరెడ్డి,సెక్రటరీ అడపాల గణేష్, కోశాధికారి గొర్రెపాటి వేణు, వైస్ చైర్మన్ వాకా జనార్దనరెడ్డి, కన్వీనర్, కపురం శ్రీనివాసరెడ్డి, B. V. రెడ్డి, P.రాజకేశవ రెడ్డి ,R.మోషే, సుశీలమ్మ, వెంకటరావు Dr వెంకటరెడ్డి , MLHP(Midile Level Health Providers)లు తదితరులు పాల్గొన్నారు.


