శ్రీ దుర్గా దేవి అలంకారంలో అమ్మవారు……………

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గురువారం బేగంపేట శ్రీ కట్ట మైసమ్మ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రీ దుర్గా దేవి అలంకారం లో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయం లో వివిధ రకాలైన పూలతో సుందరంగా అలంకరించారు.ఆలయం వెలుపల రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరణ చేశారు.ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఈ ఓ వంగా అంబుజ,ఆలయ ఫౌండర్ చైర్మన్ చెక్కల సుభాష్ ముదిరాజ్ ల ఆధ్వర్యంలో పటిష్టమైన ఏర్పాట్లు చేశారు.అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *