వైద్య ఆరోగ్యశాఖ గుంటూరు విభాగములో జాతీయ ఆరోగ్య మిషన్ లో ఉద్యోగ నియామకాల కొరకు దరఖాస్తులు కోరుతున్నట్లు గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. కె. విజయలక్ష్మి తెలిపారు .
- ల్యాబ్ టెక్నీషియన్లు ..3
- ఫార్మసిస్ట్లు ..11
- డేటా ఎంట్రీ ఆపరేటర్లు…..11
- శానిటరీ అటెండర్లు..15..
…..మొత్తం…. 40 ఉద్యోగ నియామకాల కొరకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది.
*దరఖాస్తులు www.guntur.ap.gov.in వెబ్ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని, పూర్తిచేసిన దరఖాస్తులు సంబంధిత రుసుము కలిగిన డి.డి జతచేసి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయానికి తేదీ.16.10.2024 నుండి 30.10. 20 24 లోపు సమర్పించవలెను.
డి. డి.వివరములు
1.ఎస్సీ,ఎస్టీ రూ.100/-
- బీ.సీ,ఓ.సి రూ.300/-
ఈ క్రింది అకౌంట్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెడికల్ కాలేజీ, గుంటూరు నెం.100710100054512,
ఐ.ఎఫ్.ఎస్. సి.కోడ్ 8110070కు గుంటూరు బ్రాంచ్ లో డి.డి చెల్లించి దరఖాస్తుకు జత చేయవలెను. మిగిలిన వివరముల కోసం పైన పేర్కొన్న వెబ్ సైట్ గమనించగలరు.
