తాళ్లూరు మండల ప్రత్యేకాధికారిగా ఒంగోలు డీయల్.డి.ఓ ఉషారాణిని నియమిస్తూ జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మండలంలో అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు, మండల స్థాయి అధికారుల సమన్వయంతో ముందుకు సాగేందుకు మండల ప్రత్యేకాధికారిగా డియల్.డి ఓ ను నియమించారు.
తాళ్లూరు మండల ప్రత్యేకాధికారిగా డి.ఎల్. డి. ఓ ఉపారాణి నియామకం
14
Oct