జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం కూడ అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలకు సెలవుగా ప్రకటించినట్లు జిల్లా ఇన్చార్జి విద్యాశాఖాధికారి సామా సుబ్బా రావు తెలిపారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాలు పాటించకుండా ప్రవేట్ పాఠశాలలు ఎట్టి పరిస్థితులలో తెరిచినట్లయితే వారిపై కఠిన చర్యలు తప్పవని డిఈఓ ఒక ప్రకటనలో హెచ్చరించారు.
బుధవారం విద్యాసంస్థలకు సెలవు -ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు తెరిస్తే కఠిన చర్యలు- ఇన్చార్జి డీఈఓ సామా సుబ్బా రావు
15
Oct