జిల్లాలో 4155 ఎకరాలలో పంట నష్టం

భారీ వర్షాల వలన జిల్లాలో 48 గ్రామాలలో 1706 మంది రైతులకు చెందిన 4155 ఎకరాలలో పంట నష్టం జరిగినట్లు ప్రాధమిక అంచనాలు అందినట్లు జిల్లా వ్యవసాయాధికారి ఎస్ శ్రీనివాసరావు తెలిపారు. అందులో సజ్జ 3912.5ఎకరాలు, మినుము 1142.5 ఎకరాలు, వరి 100 ఎకరాలు ఉన్నట్లు తెలిపారు. 

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; module: photo; hw-remosaic: false; touch: (-1.0, -1.0); modeInfo: ; sceneMode: 8; cct_value: 5642; AI_Scene: (0, 0); aec_lux: 319.75537; aec_lux_index: 0; hist255: 0.0; hist252~255: 0.0; hist0~15: 0.0; albedo: ; confidence: ; motionLevel: 0; weatherinfo: null; temperature: 39;

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *