దర్శి గడియార స్తంభం వొద్ద నడి రోడ్డుపై ఆవులు By JSDM NEWS Updated: Sun, 20 Oct, 2024 8:55 PM ఆంధ్రప్రదేశ్ Follow on 20 Oct దర్శి గడియార స్తంభం కూడలి వద్ద నడిరోడ్డుపై ఆవులు సేద తీరుతూ ఉండడం ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందిగా మారింది . బస్సుల్లో వెళ్లే ప్రయాణికులు బస్ లలో నుండి దిగి ప్రయాణికులు పశువులను తోలుకుంటున్న పరిస్థితి ఏర్పడింది . WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe