షేడ్యూల్ కులములు, షేడ్యూల్ తెగల వారికి ఎస్సీ సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ ల ఆధ్వర్యంలో నిర్వహించనున్న డీఎస్సీ కోచింగ్ కు అర్హలైన వారు ఈనెల 25లోపు జ్ఞాన భూమి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ సంక్షేమాధికారి ఎన్. లక్ష్మా నాయక్, జిల్లా గిరిజన సంక్షేమాధికారి జగన్నాధ రావులు వేరు వేరు ప్రకటనలలో కోరారు. ఎంపిక కాబడిన వారికి ఉచిత కోచింగ్ తో పాటు, భోజన, వసతి సదుపాయం కల్పించబడునని తెలిపారు.
డీఎస్సీ ఉచిత కోచింగ్ కు 25లోపు దరఖాస్తు చేసుకోండి
21
Oct