బేగంపేట అంబేద్కర్ నగర్ లో కమ్యూనిటి హల్ ను కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా . స్థానికుల తో కల్సి కమ్యూనిటీ హాలుని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కమ్యూనిటి హాల్ ఉపయోగించుకోవాలని తెలిపారు అనంతరం డివిజన్ లో మిగిలిన పనులు (డ్రైనేజీ, మంచినీటి లైన్స్ పెండింగ్ లో ఉన్న పనులు వేగవంతము చేయాలి అని జెడ్ .సి కోరారు. నిధులు కావలసిన పనులకు అంచనాలు తయారు చేసి అందిచాలని అధికారులను కోరారు.
కార్యక్రమము లో కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి , సురేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు
