తాళ్లూరు మండలంలో తాళ్లూరు, తూర్పుగంగవరం పంచాయితీలలో ముమ్మరంగా పారిశుధ్య, ఫాగింగ్ నిర్వహణ జరుగుతున్నాయి. తాళ్లూరులో బ్లీచింగ్ పౌండర్, తూర్పుగంగవరంలో ఫాగింగ్ నిర్వహణను ఎంపీడీఓ సుందర రామయ్య పరిశీలించారు. గ్రామకార్యదర్శులు రమణా రెడ్డి, అజయ్ కీర్తిలు పాల్గొన్నారు.

