ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం తూర్పు గంగవరం ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న మైనర్ బాలిక తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుండడంతో దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు ఆ బాలిక గర్భవతి అయినట్లు గుర్తించి అవాక్కయ్యారు. అక్కడినుండి ఒంగోలు రిమ్స్ తరలించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తూర్పు గంగవరంలో మైనర్ బాలికకు తీవ్ర కడుపునొప్పి – అబార్షన్ ? -ఒంగోలు తరలింపు
26
Oct