తాళ్లూరుమండలంతూర్పుగంగవరంలోని అయ్యప్పస్వామి ఆలయంలో స్వామి మాలధారులకు సోమవారం నుంచి అన్నదానం ప్రారంభించారు. ప్రతి ఏటా ఇక్కడ అయ్యప్ప, శివస్వా ముల మాలలు ధరించిన వారికి ఉచితంగా పలువురు పెద్దలు, దాతల సహకా రంతో మూడు నెలల పాటు అయ్యప్ప సేవాస మితి ఆధ్వర్యంలో ఉచిత అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిత్యం 600 మంది వరకు భోజనం ఏర్పాటు చేస్తామని నిర్వాహకుడు పరాంకుశం సీతారామా చార్యులు ( స్వామి డాక్టర్) తెలిపారు.
తూర్పు గంగ వరం లో అయ్యప్ప స్వామి ఆలయంలో స్వామి మాలధారులకు అన్నదానం ప్రారంభం
29
Oct