నాగులు చవితి వేడుకలు నిర్వహణ

తాళ్లూరు మండలంలో నాగులు చవితి వేడుకలు మంగళవారం మహిళలు భక్తి శ్రర్థలతో నిర్వహించారు. తాళ్లూరులో వెంకట రామయ్య స్వామి ఆలయం వద్ద ఉన్న పుట్ట వద్ద, గుంటి గంగా భవాని ఆలయం వద్ద ఉన్న పుట్ట వద్ద, స్థానికంగా ఆయా గ్రామాలలో ఉన్న పుట్టల వద్ద మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తి శ్రర్థలతో పూజలు చేసి మ్రొక్కులు చెల్లించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *