ఈనెల 13న ఎపీఎస్ఆర్టీసీ లో అప్రెంటిస్ కొరకు దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటర్య్వూలు నిర్వహించబడునని ఒంగోలు ప్రభుత్వ బాలుర ఐటీఐ ప్రిన్సిపాల్, అసిస్టెంట్ అప్రంటిషిప్ సలహాదారులు నాగేశ్వర రావులు తెలిపారు. ఇంటర్య్వూలు జోనల్ సిబ్బంది కళాశాల, కాకుటూరు, నెల్లూరు జిల్లాలో జరుగునని చెప్పారు. విద్యార్హత ధృవీకరణ పత్రాలు, ఆధార్, అప్రమటీస్ నమోదు సంఖ్య, దరఖాస్తు నకలతో పాటు హాజరు కావాలని కోరారు. ఎవైనా సందేహాలు ఉంటే ఫోన్ నంబర్ 9703165456 ను సంప్రదించాలని కోరారు.
ఎపీఎస్ఆర్టీసీ లో అప్రెంటిస్ కొరకు ఇంటర్వ్యూలు
06
Nov