భారత దేశ మెట్ట మెదటి విద్యాశాఖ మంత్రి అయిన అబుల్ కలాం అజాద్ జయంతి వేడుకలు సోమవారం జాతీయ మైనార్టీ దినోత్సవం మరియు జాతీయ విద్యా దినోత్సవం గా జరుపుకొనున్నారు. ఒంగోలు లోని పాత కూర గాయల మార్కెట్ సెంటర్ లోని మౌలానా అబుల్ కలాం అజాద్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి బి నారాయణ తెలిపారు. మైనార్టీ సోదరులు ప్రజా ప్రతినిథులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చెయ్యాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు.
11 నజాతీయ మైనార్టీ దినోత్సవం
10
Nov