దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కృత్రిమ కాళ్లు అవసరమైన వాళ్లు ఈనెల 12న జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయంలో గుర్తింపు శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆశాక సహాయ సంచాలకులు జి అర్చన తెలిపారు. అవసరమైన వారు దివ్యాంగులు సదరం సర్టిఫికేట్, ఆధార్, రేషన్, రెండు పాస్ ఫోటోలు తీసుకుని శిబిరం హాజరై అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
12న దివ్యాంగుల కృత్రిమ కాళ్ల కొరకు గుర్తింపు శిబిరం
10
Nov