ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గ్రామ, వార్డ్ హెల్త్ సెక్రటరీ గ్రేడ్ -3లో పనిచేయుచున్న ఉద్యోగులకు మల్టీ పర్సన్ హెల్త్ అసిస్టెంట్ (ఫిమెల్) గా పదోన్నతి కల్పిస్తూ రూపొందించిన ఫైనల్ సీనియారిటీ జాబితాను జిల్లా వెబ్ సైట్ లో ఉంచినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సురేష్ కుమార్ తెలిపారు. అర్హలైన అభ్యర్థులు వెబ్ సైట్ ను సందర్శించి జాబితాను పరిశీలించవలసినదిగా ఒక ప్రకటనలో కోరారు.
ఎంపీ హెచ్ ఏ పదోన్నతి జాబితా విడుదల
11
Nov