ఖతార్ దేశంలోని పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటక అభివృద్ధి సంస్థ చైర్మన్ – డా.నూకసాని బాలాజీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ గారు ఖతార్ దేశంలోని పలు పర్యాటక ప్రాంతాలను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా డా.నూకసాని బాలాజీ మాట్లాడుతూ .. ఖతార్ లోని పర్యాటక ప్రదేశాల డెవలప్మెంట్ ఆకర్షణీయంగా చాలా బాగున్నాయని ఇక్కడి పర్యాటక ప్రదేశాలను ఎలా అభివృద్ధి చేశారో తెలుసుకోవడం జరిగిందని చెప్పారు . ఇదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక వృద్ధి చెందేలాగా, ప్రకృతి ప్రేమికుల్ని ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాలని ప్రణాళికలు ఉన్నాయని అన్నారు .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *