జిల్లా సపక్ తక్రాసంఘం ఆధ్వర్యంలో స్థానిక ఏబీఎన్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ నందు ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు సబ్ జూనియర్ బాల బాలికల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సంఘం అధ్యక్షులు యనమల సురేష్ గారు తెలిపారు ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా జట్లు ఎంపిక చేసి ఈనెల 26 27 తేదీల్లో నందికొట్కూరు మండలం నంద్యాల జిల్లాలో జరుగుతున్న 27వ రాష్ట్రస్థాయి సపక్ తక్రా పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు వారి యొక్క వయోపరిమితి 01-01-2010 సంవత్సరము జన్మించి ఉండాలి క్రీడాకారుల వెంట తీసుకురావాల్సినవి వయోపరిమితి సర్టిఫికెట్ మరి ఆధార్ కార్డు పాస్పోర్ట్ ఫోటో తీసుకురావాలి సంప్రదించవలసిన నెంబరు 8309114074
