బసిరెడ్డిపల్లి, చందలూరు లలో “బంగారు బాల్యం” -పాల్గొన్న స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీవో, ఈఓఆర్డి

దర్శి మండలంలోని బసిరెడ్డి పల్లి, చందలూరు గ్రామపంచాయతీ లలో బంగారు బాల్యం కార్యక్రమాన్ని ప్రత్యేక గ్రామసభల ద్వారా అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ తేల రవికుమార్ పాల్గొని బంగారు బాల్యం కార్యక్రమం పై బాలికలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మెప్మా పీడీ తెల రవికుమార్, ఎంపీడీవో ఎల్ కృష్ణమూర్తి, ఈఓఆర్డి ఆవుల సుధాకర్, పంచాయతీ కార్యదర్శులు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *