ఎరువుల దుకాణాలు తనిఖీ By JSDM NEWS Updated: Mon, 18 Nov, 2024 7:20 PM ఆంధ్రప్రదేశ్ Follow on 18 Nov తూర్పుగంగవరంలో సోమవారం ఎరువుల దకాణాలను వ్యవసాయాధికారి ప్రసాద రావు తనిఖీ నిర్వహించారు. వరలక్ష్మి, వెంకటేశ్వర ఫెర్టిలైజర్స్ లో శ్యాంపిల్స్ ను సేకరించారు. రీజనల్ కోడిండ్ కేంద్రాలను శాంపిల్సు పంపనున్నట్లు తెలిపారు. ఎఈఓ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. WhatsApp Join Now Telegram Join Now Youtube Subscribe